వైయస్ తో ఆనాడే విభేదించా: జెసి

సంక్షేమ పథకాలను యధాతథంగా కనసాగించాలా, కొంత మార్పు చేయాలా, లోపాలను సరిద్దిద్దాలా, పథకాల సైజును తగ్గించాలా అనే విషయాలపై ప్రభుత్వం ఆలోచన చేయాలని ఆయన అన్నారు. బెంజ్ కారులో తిరిగే వారికి కూడా సంక్షేమ పథకాలను అందించడం సరైంది కాదని ఆయన అన్నారు. ఉన్న పథకాలనే జాగ్రత్తగా అమలు చేయాలని, అందుకు సమీక్ష అవసరమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications