సత్యంబాబును పట్టుకున్న పోలీసులు

జగ్గయ్యపేటలోని ఇందిరా కాలనీలో సత్యంబాబును ఐడి పోలీసులు పట్టుకున్నట్లు సమాచారం. సత్యంబాబు సూర్యాపేటలో చేతులతో పాకుకుంటూ వెళ్లి లారీ ఎక్కి జగ్గయ్యపేటకు చేరుకున్నట్లు చెబుతున్నారు. ఒత్తిడికి తలొగ్గి పోలీసులే సత్యంబాబు దొరికినట్లు ప్రకటిస్తున్నారనే వాదన వినిపిస్తోంది. అయితే, అసలు విషయం సత్యంబాబు నోరు విప్పితే తప్ప తెలియదు. అయితే పోలీసులు కూడా ఏమీ మాట్లాడడం లేదు.












Click it and Unblock the Notifications