మంగళూరు-దోహా ఫ్లైట్ రద్దు

ఇలా ఉండగా మంగళూరు విమాన ప్రమాద దుర్ఘటనా స్థలి వద్ద అధికారులు ఆదివారం బ్లాక్ బాక్స్ ను గుర్తించారు. ఈ బ్లాక్ బాక్స్ ను విశ్లేషిస్తే విమాన ప్రమాదానికి గల కచ్చితమైన కారణాలు తెలుస్తాయని విమానాశ్రయ అధికారులు వెల్లడించారు. కర్నాటకలోని మంగళూరు నుంచి దుబాయి ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలిన దుర్ఘటనలో 160 మందికి పైగా ప్రయాణీకులు మృతిచెందడం తెలిసిందే.












Click it and Unblock the Notifications