ప్రజలకు, మాకు నాన్నగారి ఆశీస్సులుంటాయి: బాలకృష్ణ

తెలుగువారంతా బాగుండాలని ఎన్టీఆర్ ఎల్లప్పుడూ పరితపించేవారని హరికృష్ణ అన్నారు. ఎన్టీఆర్ మహోన్నత వ్యక్తి అని, ఎన్టీఆర్ ఆశీస్సులు, చల్లని చూపు ఎల్ల వేళలా ఉండాలని కోరుకుంటున్నానని జూనియర్ ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ ను ప్రజలు ఇప్పటికీ ఆరాధిస్తున్నారని, ఎన్టీఆర్ ఖ్యాతి అజరామరమని, ఎన్టీఆర్ చిరంజీవి అని కేంద్ర మంత్రి పురంధేశ్వరి అన్నారు. కుటుంబ సభ్యులందరం కలవడం తన జీవితంలో మరువలేనిదని ఆమె అన్నారు.












Click it and Unblock the Notifications