ఇంటికి చేరిన వైయస్ జగన్: ముందు జాగ్రత్తగానే అరెస్టు

కాగా, ముందు జాగ్రత్త చర్యగానే జగన్ ను అరెస్టు చేశామని పోలీసు డైరెక్టర్ జనరల్ (డిజిపి) గిరీష్ కుమార్ చెప్పారు. ముఖ్యమంత్రి కె. రోశయ్యను కలిసి ఆయన పరిస్థితిని వివరించారు. వరంగల్ జిల్లాలో నెలకొన్న పరిస్థితుల నేపథ్యంలో ముఖ్యమంత్రి కె. రోశయ్య వెంటనే హైదరాబాదు చేరుకుని పరిస్థితిని సమీక్షించారు. మహబూబాబాద్ లో జరిగిన ఘటనలో ఒకరు మాత్రమే మరణించారని రాష్ట్ర హోం మంత్రి సబితా ఇంద్రారెడ్డి చెప్పారు.












Click it and Unblock the Notifications