దాడిలో గాయపడిన ఎమ్మెల్యేలు కొండా సురేఖ, కవిత

మహబూబాబాద్ స్టేషనులో ఆందోళనకారులు కేరళ ఎక్స్ ప్రెసును ఆపేశారు. స్టేషనులో నెలకొన్న వాతావరణంతో రైలులోని ప్రయాణికులు తీవ్ర భయాందోళనలకు గురవుతున్నారు. స్టేషనలో ఓ యువకుడు స్పృహ తప్పి పోయాడు. జగన్ యాత్రను నిరసిస్తూ నాగరాజు అనే యువకుడు జనగామలో గొంతు కోసుకున్నాడు. రైల్వే స్టేషనులో విధ్వంస వాతావరణం నెలకొని ఉంది. గాయపడినవారిని పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మీడియా వాహనాలపై కూడా ఆందోళనకారులు రాళ్లతో దాడి చేశారు.












Click it and Unblock the Notifications