వైయస్ జగన్ తెలంగాణ రూట్ కు బాంబు బెదరింపులు

జగన్ ప్రయాణిస్తున్న ఇంటర్ సిటీలో సాధారణ ప్రజలు ఎవరూ ప్రయాణించవద్దని తెలంగాణ లిబరేషన్ ఆర్మీ విజ్ఞప్తి చేసింది. దీంతో జగన్ యాత్ర సజావుగా సాగుతుందా లేదా అనే అనుమానంగా ఉంది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ లో శాసనసభ్యులు ఆదినారాయణ రెడ్డి, గుర్నాథ్ రెడ్డి, శ్రీకాంత్ రెడ్డి జగన్ కు వీడ్కోలు పలికారు. ఇంటర్ సిటీలో జగన్ తో పాటు ఎవరు ప్రయాణిస్తున్నారనే విషయం తెలియడం లేదు.












Click it and Unblock the Notifications