వైయస్ జగన్ కే ప్రజల్లో ఫేస్ వాల్యూ ఉంది: లక్ష్మీపార్వతి

వరంగల్ జిల్లా మహబూబాబాద్ సంఘటనలకు తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) నాయకులు కె. చంద్రశేఖర రావు, హరీష్ రావు బాధ్యత వహించాలని ఆమె అన్నారు. వారిద్దరిని అరెస్టు చేసి వారిపై కేసులు పెట్టాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కెసిఆర్ కు తాము తగిన బుద్ధి చెప్తామని ఆమె హచ్చరించారు.












Click it and Unblock the Notifications