వైయస్ పథకాలపై మళ్ళీ ఆలోచించాల్సిందే: జెసి

రోశయ్య కేబినెట్ లో చేరడానికి జెసి దివాకర్ రెడ్డి తహతహలాడుతున్న విషయం తెలిసిందే. రోశయ్య శిబిరంలో ఇప్పుడు దివాకర్ రెడ్డి ప్రముఖ వ్యక్తి. మరో రెండు నెలల్లో జరుగనున్న మంత్రివర్గ విస్తరణలో జెసి దివాకర్ రెడ్డి, మర్రి శశిధర్ రెడ్డి, డిఎల్ రవీంద్రారెడ్డిలకు స్ధానం లభించడం దాదాపు ఖాయమైనట్టే.












Click it and Unblock the Notifications