కర్నూలు జిల్లా రోడ్డు ప్రమాదంలో ఐదుగురు దుర్మరణం

ప్రమాదంలో గాయపడిన పది మందిని కర్నూలు ఆస్పత్రికి తరలించారు. లారీ మితిమీరిన వేగమే ప్రమాదానికి కారణమని భావిస్తున్నారు. నందికొట్కూరు నుంచి ఆత్మకూరు వెళ్తున్న ఆర్టీసి బస్సును లారీ ఢీకొట్టింది. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేస్తున్నారు.












Click it and Unblock the Notifications