కాంగ్రెసు రాజ్యసభ అభ్యర్థులుగా పాత పెద్దలే

కాగా, జైరాం రమేష్, జెడి శీలం, వి హనుమంతరావుల పేర్లు రాజ్యసభకు ఖరారైనట్లు తెలుస్తోంది. నేదురుమల్లి జనార్దన్ రెడ్డి ఏదో రాష్టానికి గవర్నర్ గా పంపి గిరీష్ సంఘీకి అవకాశం కల్పించే ఆలోచన కూడా కాంగ్రెసు అధిష్టానం చేస్తోంది. తాను ఏడాది పాటు మాత్రమే రాజ్యసభలో ఉన్నానని, అందువల్ల తనకు మరోసారి అవకాశం కల్పించాలని నేదురుమల్లి జనార్దన్ రెడ్డి కోరుతున్నారు. నేదురుమల్లి జనార్దన్ రెడ్డికి అవకాశం కల్పించాలనుకుంటే గిరీష్ సంఘీకి టికెట్ దక్కకపోవచ్చు. మరోసారి అవకాశం కల్పిస్తామని పార్టీ అధిష్టానం గిరీష్ సంఘీని సముదాయించే అవకాశం ఉందని అంటున్నారు.












Click it and Unblock the Notifications