వైఫల్యాల వల్లే జగన్ గొడవ ముందుకు: ఇంద్రసేనా రెడ్డి

ఎరువులు, విత్తనాలపై వెంటనే శ్వేతపత్రం విడుదుల చేయాలని ఆయన రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కార్పొరేట్ కళాశాలలను ప్రోత్సహించేందుకే ప్రభుత్వం ఎంసెట్ ను నిర్వహిస్తోందని ఆయన అన్నారు. విద్యార్థులు, రైతుల విషయంలో ప్రభుత్వం దారుణంగా విఫలమైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications