ఎంసెట్ ప్రశ్నపత్రం లీకేజీ కేసులో సూత్రధారి అరెస్టు

గురివిరెడ్డి తన సహచరులతో కలిసి అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఎంసెట్ మెడిసిన్ ప్రశ్న పత్రాన్ని లీక్ చేయడానికి యత్నించారు. దీన్ని అధికారులు ముందే గుర్తించి అడ్డుకోగలిగారు. ఈ వ్యవహారంలో ఓ విద్యార్థిని కూడా పోలీసులు ఇంతకు ముందే అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications