తెలంగాణ ఉప ఎన్నికలపై తెలుగుదేశంలో తలోమాట

ఉప ఎన్నికల్లో ఏ పార్టీ కూడా పోటీ చేయకుండా ఉంటే తెలంగాణపై కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి పెరుగుతుందని తెలుగుదేశం నాయకుడు రమేష్ రాథోడ్ అన్నారు. మిగతా పార్టీలు పోటీ చేస్తే తాము కూడా పోటీ చేస్తామని ఆయన అన్నారు. అయితే, ఉప ఎన్నికల్లో పోటీ చేయకపోతే ప్రజల్లో పార్టీపై సానుభూతి పెరుగుతుందని, అది స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీకి ప్రయోజనం చేకూరుస్తుందని కొంత మంది నాయకులు వాదిస్తున్నారు. సీమాంధ్ర తెలుగుదేశం నాయకులు మాత్రం ఉప ఎన్నికల్లో పోటీ చేయాల్సిందేనని గట్టిగా వాదిస్తున్నారు.












Click it and Unblock the Notifications