సీమాంధ్ర నేతలపై మాజీ మంత్రి జీవన్ రెడ్డి ఎదురు దాడి

తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని, ప్రజల ఆకాంక్షలకు భిన్నంగా సీమాంధ్ర నాయకులు వ్యవహరిస్తున్నారని, తెలంగాణ రాష్ట్రాన్ని వ్యతిరేకిస్తున్నారని ఆయన విమర్శించారు. తెలంగాణ ఎన్నికలపై సీమాంధ్ర నేతలు చేస్తున్న ప్రకటనలు వారి రాజకీయ ఆధిపత్య ధోరణికి నిదర్శనమని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications