యెడ్యూరప్పతో రోశయ్య తెలుగు భాషా సమరం

అలాగే, ఆంధ్ర సరిహద్దుల్లో గల కర్నాటక ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కన్నడ భాషను పదో తరగతి వరకు అనుమతిస్తోంది. వారికి ఉచితంగా విద్యను అందించడమే కాకుండా పాఠ్యపుస్తకాలను కూడా అందజేస్తోంది. బళ్లారి, బీదర్, రాయచూర్, బెంగళూర్ తదితర ప్రాంతాల్లో తెలుగు పాఠశాలలు ఉన్నాయి.












Click it and Unblock the Notifications