రేపు సోనియాతో భేటీ: ఉప ఎన్నికలపై డి శ్రీనివాస్ మల్లగుల్లాలు

రేపు మంగళవారం డిఎస్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీతో సమావేశమై తెలంగాణలో జరిగే ఉప ఎన్నికలపై చర్చిస్తారు. ఎన్నికల్లో అనుసరించాల్సిన వ్యూహంపై ఆయన మాట్లాడుతారు. అలాగే, పార్టీ అభ్యర్థులపై కూడా ఆయన సోనియాతో మాట్లాడే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications