ఆ పార్టీల నేతలు గ్రామాల్లోకి వస్తే రాళ్లతో కొడ్తాం: కోదండరామ్

కాగా, ఉప ఎన్నికల్లో తెలంగాణ అమర వీరుల కుటుంబాలకు మద్దతు ఇవ్వాలని ఒయు జెఎసి విద్యార్థులు మంగళవారం తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు కలిసి విజ్ఞప్తి చేశారు. ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ పోటీ చేయవద్దని వారు కోరారు.












Click it and Unblock the Notifications