ఎసిబి సోదాలు: ఆ అధికారి ఆస్తులు పది కోట్లపైనే

కాగా, శ్రీకాకుళం జిల్లా డ్వామా పీడీ నారాయణరావు నివాసంపై ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఆయన నివాసంలో సోదాలు నిర్వహించారు. ఆయన స్వస్థలం రణస్థలం మండలం కొండములగాంలోని నివాసంలోను సోదాలు జరిగాయి. అతను 50 లక్షల రూపాయల అక్రమాస్తులు సంపాదించినట్లు ఎసిబి అధికారులు గుర్తించారు. శ్రీకాకుళం జిల్లాలోని గృహనిర్మాణ శాఖ ఎఇ ఇంటిపై కూడా ఎసిబి అధికారులు దాడులు నిర్వహించారు. ఇతను నారాయణరావు వ్యాపార భాగస్వామి. ఇతని నివాసంలో కూడా 50 లక్షల రూపాయలకు పైగా అక్రమాస్తులను గుర్తించినట్లు సమాచారం.












Click it and Unblock the Notifications