కదిరి డబ్బులపై టిడిపి సమాధానం చెప్పాల్సిందే: చిరంజీవి

మంచిర్యాల సమీపంలో గత నెలాఖరులో జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలను పరామర్శించేందుకు స్వయంగా వెళ్దామనుకున్నా అక్కడికి వెళ్లలేని స్థితి నెలకొనడం దురదృష్టకరమని చిరంజీవి అన్నారు. ప్రమాదంలో మరణించిన 36 మంది కుటుంబాలకు చెందినవారిని పార్టీ నేతలు శుక్రవారం ప్రరాపా కార్యాలయానికి తీసుకొచ్చారు. చిరంజీవి వారికి రూ.10వేల చొప్పున ఆర్థిక సాయం అందజేశారు.మృతుల కుటుంబాలకు ఆపద్బంధు పథకాన్ని అమలు చేయటంతోపాటు రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఇవ్వాలని డిమాండ్ చేశారు.












Click it and Unblock the Notifications