ఖైదీలు సామాజిక సేవ చేసేలా చట్టసవరణ: సబిత

జైళ్లలో బీపీవో పరిశ్రమలకు అనుమతి ఇవ్వాలని ముఖ్యమంత్రి రోశయ్య ఆదేశించినట్లు ఆమె తెలిపారు. ఖైదీల వేతనాలు రూ.30 నుంచి రూ. 70 వరకు పెంచినట్లు చెప్పారు. ఖైదీల వల్ల నష్టపోయిన కుటుంబాలను ఆదుకునేందుకు విక్టిమ్ ఫండ్ ఏర్పాటు చేయాలని నిర్ణయించినట్లు ఆమె తెలియజేశారు.












Click it and Unblock the Notifications