ఆదిలాబాద్ జిల్లాలో ప్రేమ పేరిట మరో ఉన్మాద చర్య

తీవ్రంగా గాయపడిన ఆ యువతిని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు. మంచిర్యాల మండలం శ్రీరాంపూర్ లో నిన్న ఇద్దరు యువతులపై దాడికి దిగిన ఓ ప్రేమోన్మాది రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న ఘటన విదితమే.












Click it and Unblock the Notifications