రాష్ట్రంలో స్వైన్ ఫ్లూ వ్యాధితో నలుగురు మృతి

కేంద్రం నుంచి వచ్చిన 80వేల డోసుల స్వైన్‌ఫ్లూ మందుల్లో 60 వేలు వినియోగించినట్లు ఆరోగ్యశాఖ తెలిపింది. స్వైన్‌ఫ్లూపై ఎలాంటి అనుమానాలున్నా 104 లేదా 1056 (టోల్‌ఫ్రీ) నంబర్లకు ఫోన్ చేయాలని ఆరోగ్యశాఖ సూచించింది. హైదరాబాదులోనూ విశాఖపట్నంలోనూ ఇటీవల స్వైన్ ఫ్లూ కేసులు నమోదు కావడంతో ప్రజలు తీవ్ర ఆందోళనకు గురయ్యారు.












Click it and Unblock the Notifications