తిరుమలలో ఇంకా రద్దీ, దర్శనం కోసం లక్షమంది

శనివారం కూడా ధర్మదర్శనానికి 12 గంటలు, శీఘ్రదర్శనానికి ఏడు గంటలకు పైగా సమయం పట్టింది. ఇంకా లక్ష మందికి పైగా శ్రీవారి దర్శనం కోసం వేచి చూస్తున్నారు. ఆదివారం రాత్రికి రద్దీ తగ్గే అవకాశాలున్నాయి. సోమవారం నాటికి రద్దీ సాధారణ పరిస్థితికి వస్తుందని దేవస్థానం అధికారుల చెపుతున్నారు.












Click it and Unblock the Notifications