తెలంగాణ కాంగ్రెసు నేతలు సిగ్గులేని సన్నాసులు: కెసిఆర్

ఉద్యమాల ద్వారానే తెలంగాణ సాధ్యమని పునరుద్ఘాటించారు. తెలంగాణ వచ్చిన తర్వాత 'బంగారు తెలంగాణ'నే తమ లక్ష్యమన్నారు. ప్రతీ పౌరుడికీ ఉచిత విద్య కల్పించడం టీఆర్‌ఎస్ పార్టీ లక్ష్యమన్నారు. బోధనా ఫీజులు చెల్లించాలని విద్యార్థుల తరపున న్యాయ పోరాటం చేస్తున్న కృష్ణయ్య వైఖరిలో తప్పేమిటని కెసీఆర్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.












Click it and Unblock the Notifications