పాకిస్తాన్ లో గ్యాస్ పేలుడు: 18 మంది దుర్మరణం

ఎల్పిజీ కంటైనర్ వల్ల అనుకోకుండా ఈ ప్రమాదం జరిగిందని, ఈ పేలుడు దాటికి పలు భవనాలు, పార్క్ చేసిన బస్సులు, ట్రక్కులు ధ్వంసమైనాయని పోలీసులు పేర్కొన్నారు. సంఘటనా ప్రదేశానికి చేరుకున్ని భద్రతా, రిస్క్యూ సిబ్బంది క్షతగాత్రులను సమీపంలో ఉన్న పలు ఆస్రత్రులకు తరలించి, సహాయ కార్యక్రమాలు చేపట్టారు.












Click it and Unblock the Notifications