పెట్రో ధరలపై సిఎం రోశయ్యపై చిరంజీవి లేఖాస్త్రం

ప్రజల ఆదాయం పది శాతం కూడా పెరగట్లేదని, కానీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏటా 20 నుంచి 30 శాతం ఆర్థిక భారాన్ని వారిపై మోపుతున్నాయని అన్నారు. భారాన్ని తగ్గించేందుకు పెట్రోల్, డీజిల్‌పై వ్యాట్‌ను గణనీయంగా తగ్గించాలని కోరారు. గ్యాస్ సిలిండర్‌పై ప్రభుత్వం సబ్సిడీ అందించి ఆదుకోవాలని అన్నారు.












Click it and Unblock the Notifications