చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకే నడుచుకుంటా: హరికృష్ణ

కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఆయన తీవ్రంగా ధ్వజమెత్తారు. గతంలో ఎన్నడూ లేనంతగా కేంద్ర ప్రభుత్వం వంటగ్యాస్, కిరోసిన్, పెట్రో ధరలను అమాంతంగా పెంచి ప్రజల రక్తాన్ని పీల్చి పిప్పి చేస్తోందని ఆయన విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం రైతుల కడుపులు కొడుతోందని, ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదని దుయ్యబట్టారు. వీధివీధిలోనూ మద్యాన్ని ఏరులై పారిస్తున్నారని అన్నారు.












Click it and Unblock the Notifications