సిరిసిల్ల, వేములవాడ ఎన్నికలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

హైకోర్టు తీర్పును తెరాస హర్షించింది. హైకోర్టు తీర్పును తమ విజయంగా తెరాస నాయకులు నిరంజన్ రెడ్డి, నాయని నర్సింహారెడ్డి అభివర్ణించారు. కోర్టులో కేసులు ఉన్నాయంటూ ఇసి ఆ రెండు స్థానాలకు ఎన్నికలను వాయిదా వేసింది.












Click it and Unblock the Notifications