మావోయిస్టు ఆజాద్ మృతదేహానికి పోస్టుమార్టం పూర్తి

కాగా, విప్లవ రచయితల సంఘం (విరసం) నేత వరవరరావు, ప్రజా గాయకుడు గద్దర్ కూడా మంచిర్యాలకు చేరుకున్నారు. వారిద్దరిని పోలీసులు లోనికి అనుమతించలేదు. పోలీసుల తీరుపై వారు తీవ్రంగా విమర్శలు చేశారు. ఈ సమయంలో మంచిర్యాల ఆస్పత్రి వద్ద ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications