కడప జిల్లా పేరు వైయస్సార్ జిల్లాగా మార్చుతూ ఉత్తర్వులు

ఇలా ఉండగా దివంగత ముఖ్యమంత్రి వై.ఎస్.రాజశేఖరరెడ్డి జయంతి సందర్భంగా ఇడుపులపాయలోని వై.ఎస్.ఆర్ ఘాట్ వద్ద కోలాహలం నెలకొంది. వై.ఎస్.సతీమణి విజయమ్మ, ఆమె కుటుంబసభ్యులు, సన్నిహితులు వై.ఎస్‌కు నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications