భర్త రాజశేఖరరెడ్డికి విజయమ్మ ఘనంగా అంజలి

మరో వైపు అధిష్టానవర్గం అనుమతి ఇవ్వకపోయినా జగన్ శ్రీకాకుళం జిల్లా ఇచ్చాపురం బయలుదేరి వెళ్ళారు. ఆయనకు అక్కడ వేలాది మంది ఘనంగా స్వాగతం పలికారు. వైయస్ చేపట్టిన పథకాల వల్ల లబ్ది పొందిన మహిళలు పెద్ద సంఖ్యలో ఆయనకు స్వాగతం పలకడం విశేషం.












Click it and Unblock the Notifications