అసెంబ్లీ హాల్ లో వైయస్సార్ ఫోటో...ప్రతిపక్షాల అభ్యంతరం...!?

అయితే తమ చర్యను ప్రభుత్వం సమర్థించుకుంది. తాము కొత్త పాంప్రదాయానికి శ్రీకారం చుట్టామని రోశయ్య వ్యాఖ్యానించగా..నిబంధనలు మాకు తెలుసు స్పీకర్ ను ప్రశ్నించే హక్కు ప్రతిపక్షాలకు లేదని, నిబంధనల ప్రకారమే తాము నడుచుకుంటున్నాం, పరిధి దాటి మాట్లాడొద్దని చిత్రపటం విషయమై ప్రశ్నించిన ప్రతిపక్షాలపై స్సీకర్ కిరణ్ కుమార్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు.












Click it and Unblock the Notifications