సోంపేట పవర్ ప్లాంట్ వద్ద ఆందోళన: పోలీసు కాల్పుల్లో ముగ్గురు మృతి

తొలుత ఆందోళనకారులపై పోలీసులు భాష్పవాయువును ప్రయోగించారు. తర్వాత లాఠీచార్జీ చేశారు. ఆందోళనకారులు విధ్వంసానికి దిగారు. దాంతో పోలీసులు కాల్పులు జరిపారు. కాగా, ఆందోళనలో పాల్గొనడానికి వస్తున్న ఇచ్చాపురం తెలుగుదేశం శాసనసభ్యుడు పి. సాయిరాజ్ ను పోలీసులు ముందస్తుగా అరెస్టు చేశారు.












Click it and Unblock the Notifications