బాబ్లీ, ఆల్మట్టిలపై అసెంబ్లీ ఆవరణలో టిడిపి ఎమ్మెల్యేల ధర్నా

మహారాష్ట్ర ప్రభుత్వం నిర్మిస్తున్న అక్రమ ప్రాజెక్టుల నిజనిర్థారణ కోసం టీడీపీ బస్సు యాత్ర చేపట్టనుంది. దీనికి ముఖ్యమంత్రి, స్పీకర్‌తో సహా రాష్ట్రంలోని అన్ని రాజకీయపక్షాలను ఆహ్వానిస్తున్నట్లు చంద్రబాబు మీడియా ప్రతినిధులతో చెప్పారు. గతంలో మహారాష్ట్ర బెదిరింపులకు భయపడి పొన్నాల ప్రాజెక్టులను చూడకుండా వెనక్కు తిరిగి వచ్చారని చంద్రబాబు అన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ యాత్ర చేపడుతున్నట్లు చంద్రబాబు తెలిపారు. ఈ అంశంపై ఢిల్లీ వెళ్లి ప్రధానిని కలుస్తానన్నారు. వచ్చే నెలలో అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో రాజకీయపక్షాలతో కలిసి మద్యంపై ఉద్యమాలు చేస్తామన్నారు. టీటీడీ అక్రమా పుట్టగా మారిందని టీటీడీ బోర్డును తక్షణం రద్దు చేయాలని ఆయన డిమాండ్ చేశారు.
More From
-
డ్రైవింగ్ లైసెన్స్ విషయంలో తెలంగాణ రవాణా శాఖ సరికొత్త నిర్ణయం! -
ఆ పిచ్చోడిని ఆపండి-గల్ఫ్ అగ్నిగోళం కాకముందే-ఐఏఈఏ మాజీ బాస్ పిలుపు..! -
ప్రేమ పేరుతో గొడ్డు మాంసం తినిపిస్తూ.. మతం మార్చి నరకయాతన! -
నా కోరిక తీరడం లేదు - ప్రధాని మనసులో మాట బయటపెట్టేశారు! -
జనసేన ఎమ్మెల్యేకు ఈసీ షాక్.. బయటపడ్డ 'మిరాకిల్' అక్రమాలు! -
తల్లికి వందనం పథకంపైన సీఎం చంద్రబాబు శుభవార్త! -
విజయసాయిరెడ్డి ఇంట్లోనే ఉంటున్న రఘురామకృష్ణంరాజు ? -
సతీమణికి విజయ్ స్పెషల్ విషెస్: ఆ క్యాప్షన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటి? -
పెట్రోల్ కష్టాలు.. వారానికి 2 రోజులు సెలవులు ప్రకటించిన ప్రభుత్వం -
పసిడి ధరల్లో బిగ్ బ్లాస్ట్.. ఈ వారంలో -
సామాన్యులకు బిగ్ షాక్.. గ్యాస్ సిలిండర్ ధర భారీగా పెంపు.. అర్ధరాత్రి నుంచి అమలు -
భారత్ లో బెస్ట్ టూరిస్ట్ ప్లేస్ లు ఇవే.. ఒక్కసారి విజిట్ చేస్తే.. మళ్లీ మళ్లీ వెళ్తారు..












Click it and Unblock the Notifications