చంద్రబాబు నాయుడు బృందాన్ని ఔరంగాబాద్ తరలిస్తున్నారా?

వాహనాల్లో ఎక్కించడానికి ముందు చంద్రబాబు మహారాష్ట్ర పోలీసుల పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలుగుదేశం నాయకులను అందరినీ ఔరంగాబాద్ తరలిస్తారా, కొంత మందిని నాందేడ్ జైలులో పెడతారా అనేది తెలియడం లేదు. వారిని ఎక్కడికి తరలిస్తున్నారనే విషయాన్ని కూడా పోలీసులు వెల్లడించడం లేదు. తెలుగుదేశం నాయకులను వాహనాల్లోకి ఎక్కించే ముందు ధర్మాబాద్ ఐటిఐ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.












Click it and Unblock the Notifications