తెలుగువాడి దమ్ము, పౌరుషం చూపిద్దాం: జూ ఎన్టీఆర్

తాము ఎన్టీఆర్ కు మాత్రమే వారసులం కాదని, ఎన్టీఆర్ ఆదర్శాలకు కూడా వారసులమని ఆయన అన్నారు. స్వర్గీయ ఎన్టీఆర్, చంద్రబాబు తెలుగు ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రపంచానికి చాటారని, తెలుగువారిని మద్రాసీలు అంటున్న కాలంలో తెలుగువారికి ఎన్టీఆర్ గుర్తింపు తెచ్చారని ఆయన అన్నారు. చంద్రబాబు అరెస్టుకు మనస్తాపం చెందిన ఆత్మహత్యలు చేసుకోవడాన్ని ఆయన వ్యతిరేకించారు. సమస్యకు ఆత్మహత్యలు పరిష్కారం కాదని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications