సోహ్రబుద్దీన్ కేసులో గుజరాత్ మంత్రి అమిత్ షాకు సిబిఐ సమన్లు

సోహ్రబుద్దీన్ ను గుజరాత్ ఉగ్రవాద నిరోధక బలగానికి చెందిన పోలీసులు 2005 నవంబర్ 26వ తేదీన బూటకపు ఎన్ కౌంటర్లో చంపినట్లు ఆరోపణలు వచ్చాయి. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సిబిఐ గుజరాత్, రాజస్తాన్ పోలీసులపై కేసులు నమోదు చేసింది. సిబిఐ కేసును చేపట్టిన తర్వాత తొలిసారి ఐపియస్ అధికారి అభయ్ చూడసామాను అరెస్టు చేసింది.












Click it and Unblock the Notifications