బాబ్లీ అఖిల పక్ష సమావేశానికి చంద్రబాబు డుమ్మా

రోశయ్యతో జరిగే అఖిలపక్ష సమావేశానికి చంద్రబాబు తమ పార్టీకి చెందిన నలుగురు నాయకులను పంపుతున్నారు. ఈ నెల 26వ తేదీన ప్రధానితో జరిగే అఖిల పక్ష బృందంలో మాత్రం చంద్రబాబు ఉంటారు. ఇందుకు గాను చంద్రబాబు ఈ నెల 25వ తేదీ సాయంత్రం ఢిల్లీ వెళ్తున్నారు. బాబ్లీకి వ్యతిరేకంగా జాతీయ పార్టీల నాయకులను కూడగట్టేందుకు ఆయన ఈ సందర్భంగా ప్రయత్నాలు చేసే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications