కేంద్ర మంత్రి పళ్లంరాజు మెడుకు కీచక టీచర్ వివాదం

పార్క్‌వుడ్ ఇంటర్‌నేషనల్ స్కూల్‌కు పళ్ళంరాజు దీర్ఘకాలం పాటు డైరెక్టర్‌గా వ్యవహరించినట్లు తెలుస్తోంది. పళ్ళంరాజు సహచరులు, హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ సహవిద్యార్ధుల పెట్టుబడులతోనే ఈ స్కూల్ ఏర్పాటు చేసినట్లు సమాచారం. మంత్రైన తర్వాత పళ్ళంరాజు తన సన్నిహితుడైన అయూబ్‌ఖాన్‌కు డైరెక్టర్ పదవినప్పగించినట్లు తెలుస్తోంది. ఈ స్కూల్‌లో జరిగే ప్రతి కార్యక్రమంలో పళ్ళంరాజు విధిగా పాల్గొంటారు. రెండువారాల క్రితమే కుటుంబ సభ్యులతో సహా స్కూల్‌కెళ్ళి పరిశీలించారు. తరచూ కేంద్రమంత్రి పళ్ళంరాజు ఇక్కడకొస్తుండడంతోనే లక్షలు చెల్లించి తమ పిల్లల్ని ఈ పాఠశాలలో చేర్చినట్లు తల్లిదండ్రులు వెల్లడిస్తున్నారు.
తూర్పు గోదావరి జిల్లాలో కడప పార్లమెంటు సభ్యుడు వైయస్ జగన్ ఓదార్పు యాత్రకు పళ్లంరాజు సహకరించారని, దాంతో పార్టీ అధిష్టానం పళ్లంరాజుపై ఓ కన్నేసి ఉంచిందని ఆంధ్రప్రభ తన వార్తాకథనంలో తెలిపింది.












Click it and Unblock the Notifications