న్యూఢిల్లీ: గురుపౌర్ణమి పర్వదినం పురస్కరించుకొని దేశవ్యాప్తంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుపుతున్నారు. షిర్డిలోని సాయినాధుని మందిరంలో ప్రత్యేకపూజలు న నిర్వహించారు. గురుపౌర్ణమి సందర్భంగా షిర్డి వేలాదిభక్తుల రాకతో నిండిపోయింది. హైదరాబాద్‌లోని దిల్‌సుఖ్‌నగర్, పంజాగుట్టలోని సాయిమందిరాలతో పాటు రాష్ట్రవ్యాప్తంగా ఉన్న సాయి మందిరాల్లో పూజలు నిర్వహిస్తున్నారు.