'చలో బళ్ళారి' యాత్రలో కర్ణాటక కాంగ్రెసు నాయకులు

బెంగుళూరు నగరం, గ్రామీణ, తుంకూరు, చిత్రదుర్గ, బళ్లారి జిల్లాల ద్వారా ఈ పాదయాత్ర సాగుతుందని ఆయన వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నీ రంగాల్లోనూ వైఫల్యం చెందిందని దీనిపై మార్గమధ్యంలో ఏర్పాటు చేసే సభల్లో ప్రజలకు వివరిస్తామని కాంగ్రెసునేత సిద్దరామయ్య తెలిపారు.












Click it and Unblock the Notifications