పోలింగ్ ప్రశాంతంగా జరుగుతోంది: ఐవి సుబ్బారావు

వివిధ ప్రాంతాల్లో ఓటింగ్ మొదటి రెండు గంటలు సగటున పది శాతం ఓటింగ్ నమోదైనట్లు తెలిపారు. సిర్పూర్‌లో 10 శాతం, చెన్నూరులో 15, మంచిర్యాలలో 10, ఎల్లారెడ్డిలో 13, నిజామాబాద్, కోరుట్ల, ధర్మపురి, వేములవాడ నియోజకవర్గాల్లో 10 శాతం, సిరిసిల్లలో 8, హుజూరాబాద్‌లో 12 శాతం, సిద్ధిపేట, వరంగల్ పశ్చిమలో 10 శాతం ఓటింగ్ నమోదైనట్లు ఆయన వెల్లడించారు. నియోజకవర్గాల్లోని పోలింగ్ బూత్ సిబ్బందితో, ఏజెంట్లతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. పోలింగ్ జరుగుతున్న తీరుపై, వసతులపై ఆయన అడిగి తెలుసుకున్నారు.












Click it and Unblock the Notifications