నిజామాబాద్ అర్బన్ లో డిఎస్ ఓటమి: లక్ష్మినారాయణ గెలుపు

ఓట్ల లెక్కింపు జరుగుతున్న కొద్దీ 11వ రౌండ్ వరకు లక్ష్మినారాయణ డిఎస్ పై ఆధిక్యత కనబరుస్తూ వచ్చారు. ఆ తర్వాత రౌండ్ రౌండ్ కూ లక్ష్మినారాయణపై డిఎస్ మెజారిటీ సాధిస్తూ వచ్చారు. దాంతో లక్ష్మినారాయణ మెజారిటీ తగ్గింది. ప్రజలు తెలంగాణ వాదాన్ని గెలిపించారని బిజెపి నాయకుడు ఎన్. ఇంద్రసేనా రెడ్డి అన్నారు. తమ పార్టీ అభ్యర్థి లక్ష్మినారాయణపై వ్యతిరేకత లేదని, అయితే తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రాన్ని కోరుకుంటున్నారని రుజువైందని ఆయన అన్నారు.












Click it and Unblock the Notifications