ప్రజల తీర్పును గౌరవిస్తాం: ఫలితాలపై సిఎం రోశయ్య

తెలంగాణలోని 12 శాసనసభా నియోజకవర్గాల్లో జరిగిన ఉప ఎన్నికల్లో ప్రచారం బాధ్యతలు తెలంగాణకు చెందిన మంత్రులకు అప్పగించి ఆయన దూరంగా ఉన్నారు. ఒక్కో నియోజకవర్గం బాధ్యతను ముగ్గురు, నలుగురేసి మంత్రల మీద పెట్టారు. సబితా ఇంద్రారెడ్డి, శ్రీధర్ బాబు వంటి మంత్రులు ప్రచారంలో చురుగ్గా పాల్గొన్నారు.












Click it and Unblock the Notifications