తెలంగాణలో వైయస్ జగన్ ప్రచారంపై డిఎస్ నో కామెంట్

రాజీనామా చేసినవారినే తెలంగాణ ఉప ఎన్నికల్లో ప్రజలు గెలిపించారని ఆయన అన్నారు. ప్రజా తీర్పును గౌరవిస్తామని ఆయన అన్నారు. తెలంగాణ కోసం ఏం చేయాలో అది చేస్తామని ఆయన అన్నారు. వాస్తవ పరిస్థితులను తమ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీకి వివరిస్తామని, ఫలితాలపై సోనియాకు లేఖ రాస్తామని ఆయన చెప్పారు. అంతకు ముందు ఆయన రాజభవన్ లో గవర్నర్ నరసింహన్ ను కలుసుకున్నారు.












Click it and Unblock the Notifications