టిడిపి తెలంగాణ ద్రోహుల పార్టీ: ఈటెల రాజేందర్

కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీలు తమ నేత కెసిఆర్ పై, తెరాసపై విమర్శలు మానుకుని ఆత్మవిమర్శ చేసుకోవాలని తెలంగాణ రాష్ట్ర సమితి శాసనసభా పక్షం ఉప నాయకుడు హరీష్ రావు అన్నారు. తమపై విమర్శలు మానుకోకపోతే కాంగ్రెసు, తెలుగుదేశం పార్టీల ఉనికికే ప్రమాదం వాటిల్లుతుందని ఆయన అన్నారు. ప్రమాణ స్వీకారానికి ముందు 12 మంది కూడా గన్ పార్కు వద్ద తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు.












Click it and Unblock the Notifications