తెలంగాణ కోసం మరో యువకుడి బలిదానం

కిషన్ నాయక్ సిద్దిపేట నియోజకవర్గంలో తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) అభ్యర్థి హరీష్ రావు కోసం ప్రచారం కూడా చేశాడు. ఇందుకు సంబంధించిన ఫొటోలు ఉన్నాయి. తెలుగుదేశం నాయకులు నాగం జనార్దన్ రెడ్డి, రేవూరి ప్రకాష్ రెడ్డి, సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర రావులను అతను తన సూసైడ్ నోటులో తెలంగాణ ద్రోహులుగా అభివర్ణించాడు.












Click it and Unblock the Notifications