కాశ్మీర్ లోని లెహ్ లో కుంభవృష్టికి 54 మంది మృతి

పాలిటెక్నిక్ కళాశాల, బిఎస్ఎన్ఎల్ కేంద్ర కార్యాలయం, ఇండో - టిబెటన్ బోర్డర్ పోలీసు క్యాంపు, పలు ప్రభుత్వ కార్యాలయాల భవనాలు ధ్వంసమయ్యాయి. లెప్ విమానాశ్రయంపై కూడా కుంభవృష్టి ప్రభావం పడింది. గాయపడిన 160 మంది ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. సమాచార వ్యవస్థ పూర్తిగా దెబ్బ తిన్నది.












Click it and Unblock the Notifications