చిరంజీవి, మోహన్ బాబు మధ్య రజనీకాంత్ సయోధ్య

మోహన్ బాబు, చిరంజీవి కలుసుకోవడం ఇదే మొదటిసారి కాదు. ఆ మధ్య తిరుపతి పర్యటనలో ఉన్నప్పుడు చిరంజీవి మోహన్ బాబు ఇచ్చిన విందుకు హాజరయ్యారు. మోహన్ బాబుకు చెందిన శ్రీవిద్యా నికేతన్ లో వీరిద్దరు కలుసుకున్నారు. రజనీకాంత్ ఇద్దరికీ కావాల్సివాడు. అందుకే ఆయన మాటకు విలువ ఇచ్చి వారిద్దరు చేతులు కలిపినట్లు చెబుతున్నారు. రజనీకాంత్ మోహన్ బాబుకు పెదరాయుడు సినిమాకు ఎంతో సహకరించారు.












Click it and Unblock the Notifications